అది నేను ప్లాన్‌ చేయలేదు: సంయుక్త

అది నేను ప్లాన్‌ చేయలేదు: సంయుక్త

'అఖండ 2' ప్రమోషన్స్‌లో హీరోయిన్ సంయుక్త మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎక్కువగా మైథలాజికల్ చిత్రాల్లో నటించడంపై ఆమె స్పందించింది. అలాంటి పాత్రలను తాను ప్లాన్ చేయలేదని తెలిపింది. కాగా, బాలకృష్ణకు జోడిగా ఆమె నటించిన 'అఖండ 2' డిసెంబరు 5న థియేటర్లలోకి రానుంది.