VIDEO: పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు

VIDEO: పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు

ATP: ఏడాది తరువాత నేడు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పెద్దిరెడ్డి  హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా ఎందుకు అడ్డుకుంటున్నారని డీఎస్పీతో వాగ్వాదానికి దిగాడు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావడంతో శాంతి భద్రతల సమస్య కారణంగా పెద్దారెడ్డిని అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు.