జగన్ పాలనలో ఆగిపోయాయి: పెమ్మసాని
AP: జగన్ పాలనలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. రాజధాని అమరావతి రైతుల సమస్యలు పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు పెమ్మసాని తెలిపారు. కొన్ని సమస్యలపై త్రిసభ్య కమిటీలో చర్చించామని చెప్పారు. 25 గ్రామాలకు అధికారులు DPR తయారు చేస్తారని వెల్లడించారు.