కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయ ఇన్‌స్పెక్టర్ బదిలీ

కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయ ఇన్‌స్పెక్టర్ బదిలీ

CTR: పుంగనూరు టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణమూర్తి బదిలీ అయ్యారు. తిరుపతిలోని జేఈవో (హెల్త్ & ఎడ్యుకేషన్) కార్యాలయానికి సీ.సీ.గా బదిలీ చేయడం జరిగింది. ఈ మేరకు టీటీడీ యజమాన్యం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన 10 నెలల పాటు ఆలయంలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించడం జరిగింది.