VIDEO: టీబీ రహిత జిల్లా దిశగా అవగాహన ర్యాలీ

VIDEO: టీబీ రహిత జిల్లా దిశగా అవగాహన ర్యాలీ

తూ.గో జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో విస్తృత అవగాహన ర్యాలీ మార్చి 24న నిర్వహించనున్నట్లు జేసీ వై.మేఘా స్వరూప్ తెలిపారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన TB Harega Desh Jeetega ప్రచార గోడ ప్రతులను జేసీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.