రంజాన్ మాసం క్రమశిక్షణకు ప్రతీక: SP
ADB: రంజాన్ మాసం క్రమశిక్షణకు ప్రతీక అని SP అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ముస్లిం పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. SP మాట్లాడుతూ.. సిబ్బంది అందరూ సోదర భావంతో ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంగా ఉండాలన్నారు. శాంతి సామరస్యాలతో సంతోషకర జీవితాన్ని గడపాలని పేర్కొన్నారు.