VIDEO: ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్న స్థానికులు
MHBD: జిల్లా నెల్లికుదురు మండలంలో కోతుల బెడద తీవ్ర స్థాయికి చేరుకుంది. గ్రామాల్లోకి చొరబడుతున్న కోతులు పంటలు ధ్వంసం చేయడంతో పాటు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. కోతుల భయంతో స్థానికులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటనే కోతులను పట్టుకుని అడవుల్లో వదిలివేయాలని సంబంధిత అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.