వీరభద్ర స్వామిని దర్శించికున్న ప్రిన్సిపల్ సెక్రెటరీ

వీరభద్ర స్వామిని దర్శించికున్న ప్రిన్సిపల్ సెక్రెటరీ

అన్నమయ్య: రాయచోటి పట్టణంలో వెలసిన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానాన్ని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ జవహార్ లాల్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికి, ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం దృశ్యాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.