రేపు మట్టి స్నానం

రేపు మట్టి స్నానం

NZB: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం సుభాష్ నగర్ స్విమ్మింగ్ పూల్ ప్రాంగణంలో ఉచిత మట్టిస్నానం నిర్వహిస్తున్నట్లు యోగాచార్యులు సిద్దిరాములు ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాయామ, సూక్ష్మక్రియ, అంతరంగ ధ్యాన యోగా తదితర అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.