జంట హత్యల కేసులో పిన్నెల్లి విడుదల

జంట హత్యల కేసులో పిన్నెల్లి విడుదల

AP: మాచర్ల జంట హత్యల కేసులో YCP నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు విడుదలయ్యారు. 99 రోజులగా నెల్లూరు జిల్లా కోర్టులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు నిన్న గురజాల కోర్టు బెయిల్ ఇచ్చింది. కోర్టు తీర్పు పత్రాలు జైలు అధికారులకు ఇవాళ అందగా.. అన్ని ఫార్మాలిటీస్ అనంతరం ఆయన బయటకు వచ్చారు. ఈ సందర్భంగా పిన్నెల్లికి స్థానిక YCP శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.