'వీర సావర్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి'

'వీర సావర్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి'

HYD: స్వతంత్ర సమరయోధులు వీర సావర్కర్ వర్ధంతి సందర్భంగా గురువారం కాచిగూడలోని ఆయన విగ్రహానికి BJP నేతలు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.గౌతమ్ రావు, మాజీ కార్పొరేటర్ కన్నె ఉమా రమేశ్ యాదవ్ పిలుపునిచ్చారు.