సిబ్బంది కుటుంబాలకు బాసటగా పోలీసు భద్రత స్కీమ్

సిబ్బంది కుటుంబాలకు బాసటగా పోలీసు భద్రత స్కీమ్

SRPT: సూర్యాపేట జిల్లా కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రాంబాబు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతి చెందిన కానిస్టేబుల్ రాంబాబు కుటుంబానికి పోలీసు భద్రత స్కీం నగదు చెక్కు ను జిల్లా యస్.పి నరసింహ జిల్లా పోలీస్ కార్యాలయంలో కుటుంబ సభ్యులకు అందజేశారు.