వ్యాధులు రాకుండా పరీక్షలు చేయించుకోవాలి: కలెక్టర్

వ్యాధులు రాకుండా పరీక్షలు చేయించుకోవాలి: కలెక్టర్

BPT: అసంక్రమిత వ్యాధులు రాకుండా మహిళలు ముందస్తుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ ప్రజలకు బుధవారం పిలుపునిచ్చారు. జిల్లాలో స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ కింద 18 సంవత్సరాలు నిండిన మహిళలందరూ తప్పని సరిగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు.