పూరి జగన్నాథుడిని దర్శించుకున్న ప్రియాంక అనుదీప్

పూరి జగన్నాథుడిని దర్శించుకున్న ప్రియాంక అనుదీప్

ATP: జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి ప్రియాంక అనుదీప్ ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె దేవుని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఉండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. ఆమెకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.