'హామీలు నెరవేర్చని వారు రాజీనామా చేయాలి'

'హామీలు నెరవేర్చని వారు రాజీనామా చేయాలి'

BHNG: బడ్జెట్‌లో రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల ప్రస్తావన లేకపోవడంపై BRSV ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 లక్షల ఉద్యోగాలతో కూడిన జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన అడ్డగూడూర్ మండలానికి చెందిన అవినాష్ సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. హామీలు నెరవేర్చని రేవంత్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు.