సీఎం సహాయ నిధి చెక్కలు పంపిణీ

సీఎం సహాయ నిధి చెక్కలు పంపిణీ

KDP: సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిదని ఏమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా కడప టీడీపీ కార్యాలయంలో MLA మాధవి 320 మంది లబ్ధిదారులకు రూ.3.50 కోట్ల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు కష్టమైనప్పటికీ సీఎం చంద్రబాబు ప్రజలకు అండగా నిలవడం గొప్ప విషయమని ఆమె తెలిపారు.