బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: సీఐ

బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: సీఐ

GNTR: ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవుతున్న సందర్భంగా ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, తెనాలి పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ రామయ్య చెప్పారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు నేపథ్యంలో బెట్టింగ్‌ల పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా ఉంటారని అనుకోవద్దని,అన్ని రంగాలలో జూదాల పట్ల ప్రత్యేక నిఘా ఉంటుందని హెచ్చరించారు. ఎవరైనా బెట్టింగ్ పాల్పడితే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.