VIDEO: 'దేశంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలి'
MLG: ప్రజాపాలన-ప్రగతి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇవాళ ములుగు మండలం ఇంచర్లలోని ఎం.ఆర్. ఫంక్షన్ హాల్‌లో నూతన సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు 12 శాఖలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హాజరై మాట్లాడుతూ.. గ్రామాలను కుటుంబంగా భావించి ప్రజాసేవ చేయాలని, దేశంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని సూచించారు.