54 వేల సంతకాలు సేకరణ: కోలగట్ల వీరభద్ర స్వామి

54 వేల సంతకాలు సేకరణ: కోలగట్ల వీరభద్ర స్వామి

VZM: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన సంతకాల సేకరణ ఉద్యమం దిగ్విజయం అయిన సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి నివాసంలో మంగళవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 54 వేల సంతకాలు సేకరించామన్నారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, కోలగట్ల శ్రావణి పాల్గొన్నారు.