అంగన్వాడీలకు నిధులు విడుదల: మంత్రి

అంగన్వాడీలకు నిధులు విడుదల: మంత్రి

NDL: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతుల కోసం రూ.86.68 లక్షల నిధులు విడుదల చేసి పనులు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆదివారం అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలపై స్పందిస్తూ.. వారి సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.