ప్రజల సమస్యలు పరిష్కారం కోసం కృషి: ఎమ్మెల్యే

ప్రజల సమస్యలు పరిష్కారం కోసం కృషి: ఎమ్మెల్యే

NDL: ప్రజల సమస్యలు పరిష్కారం కోసం నందికోట్కూరు ఎమ్మెల్యే జయసూర్య శుక్రవారం అమరావతి వెళ్లినట్లు సమాచార ప్రతినిధి తెలిపారు. నియోజకవర్గంలో నిర్వహించిన ప్రతి శుక్రవారం ప్రజల నుంచి స్వీకరించిన పిర్యాదులు పరిష్కరించి, కానివి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు అధికారులు కృతజ్ఞతలు తెలిపి, అభినందించారు.