తెలంగాణ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు
SRCL: బీసీ సంఘాల పెద్దలు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని 18వ తేదిన ఇచ్చిన తెలంగాణ బంద్‌కు జిల్లా కాంగ్రెస్ పక్షాన మద్దతు ఇస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాట కోసం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం కృషి చేసి, అసెంబ్లీలో బిల్లులను పాస్ చేయడం జరిగిందన్నారు.