బాల్య వివాహాలపై చైతన్య సదస్సు

బాల్య వివాహాలపై చైతన్య సదస్సు

MDK: కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో విజన్ ఎన్జీవో ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, మహిళలు, యువత పాల్గొన్నారు. సంస్థ ప్రతినిధి నవనీత మాట్లాడుతూ.. బాల్య వివాహాలు పిల్లల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.