చిరుతల రావడానికి కారణం అదే..!

TPT: చిరుతలను బంధించేందుకు తమ సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమించారని ఫారెస్ట్ డీఎఫ్వో వివేక్ వెల్లడించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. ఎస్వీయూ, జూపార్క్ రోడ్డు ఏరియాల్లో చెత్త, ఆహారం పడేస్తుండటంతో కుక్కలు వస్తున్నాయి అని వాటిని వేటాడేందుకే చిరుతలు అక్కడికి చేరుకుంటున్నాయి స్పష్టం చేశారు. కాగా, ఇకపై అక్కడ ఎవరూ చెత్త వేయకండి అని తెలియజేశారు.