'వృద్ధాశ్రమం అభివృద్ధికి సహకారం'

'వృద్ధాశ్రమం అభివృద్ధికి సహకారం'

BPT: వేటపాలెం మండలం దేశాయిపేటలో శనివారం అనాధ వృద్ధాశ్రమం నందు ఆదరింపు సత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దూరి మాలకొండయ్య పాల్గొని సత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వృద్ధాశ్రమానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. వృద్ధులకు అండగా ఉంటే సేవలందిస్తున్న నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలిపారు.