'అంగన్వాడీ కేంద్రాల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలి'

'అంగన్వాడీ కేంద్రాల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలి'

GDWL: జిల్లా వ్యాప్తంగా పలు అంగన్వాడీ కేంద్రాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. గురువారం ఐడీవోసీ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఐసీడీఎస్, ఎన్ఆర్ఆఈజీఎస్, ఆర్థిక సంఘం నిధులతో ఆయా కేంద్రాల్లో మరుగుదొడ్లు, నీటి వసతి, విద్యుత్ తదితర పనులు ఎందుకు పూర్తి కాలేదన్నారు.