'ఉమ్మడి తనిఖీ చేసి ధర నిర్ణయించాలి'

'ఉమ్మడి తనిఖీ చేసి ధర నిర్ణయించాలి'

ASR: డీ.గొందూరు, కింతలి పాడేరు హైవేకు కేటాయించిన భూములు అటవీ, ఉద్యాన, రెవెన్యూ శాఖ కలిసి క్షేత్రస్థాయిలో ఉమ్మడి తనిఖీ చేసి అవార్డు ధర నిర్ణయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. హైవే నిర్మాణంలో, జాతీయ పరిహారం చెల్లింపులలో లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆ దిశగా భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లింపులు చేయాలన్నారు.