మహిళా సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు

మహిళా సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు

హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో మహిళ స్వయం సహాయక సంఘం భవన నిర్మాణానికి రూ.10 లక్షల నిధులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంజూరు చేశారు. భవన నిర్మాణ అనుమతి పత్రాన్ని మంగళవారం వేల్లేరు గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బిల్లా యాదగిరి మహిళా సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.