సర్వీస్ ప్రొవైడర్స్‌కు టెండర్లు

VZM: జిల్లాలో ఉన్న నాలుగు ఏరియా హాస్పిటల్స్, నాలుగు కమ్యూనిటీ హాస్పిటల్స్‌లో దంత వైద్యానికి సంబంధించి సర్వీస్ ప్రొవైడర్స్‌ను ఎంపిక చేయడానికి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ఓ జీవన్ రాణి తెలిపారు. ఆసక్తి కలవారు వెబ్‌సైట్vizianagaram.nic.inలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆఖరు తేది ఈ నెల 10వరకు ఉందని, పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.