నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

NLG: గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికల నేపథ్యంలో మిర్యాలగూడ డివిజన్‌లోని నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం పరిశీలించారు. దామరచర్ల క్లస్టర్ కేంద్రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ ఏర్పాట్లు, హెల్ప్‌డెస్క్, రిజర్వేషన్ వివరాలు, పత్రాల పరిశీలన, స్కానింగ్–అప్లోడ్ ప్రక్రియలను సమీక్షించి, భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు.