ఎన్నికల సంఘం నియమాలు కచ్చితంగా పాటించాలి: కలెక్టర్

ఎన్నికల సంఘం నియమాలు కచ్చితంగా పాటించాలి: కలెక్టర్

JN: పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లోని 91 గ్రామ పంచాయతీలు, 800 వార్డులకు సంబంధించి మూడవ విడత నామినేషన్ ప్రక్రియ నేటి నుంచి ఈనెల 5వ తేదీ వరకు జరగనుంది. ఈ మేరకు పూర్తి ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా షేక్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నియమాలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.