'రాచమల్లు చీకటి ఒప్పందాలు బట్టబయలు చేస్తా'

'రాచమల్లు చీకటి ఒప్పందాలు బట్టబయలు చేస్తా'

KDP: రాచమల్లు చీకటి ఒప్పందాలు, అవినీతి త్వరలో బట్టబయలు చేస్తానని టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ తనను బఫున్ అన్నంత మాత్రాన నా చిటికెన వేలి వెంట్రుక కూడా ఊడిపోదని రాచమల్లును ప్రవీణ్ ఎద్దేవ చేశారు. డిఎ డబ్ల్యు కాలేజీలో రాచమల్లు చేసిన అవినీతికి ఆధారాలైన పత్రాలతో వచ్చే ప్రెస్ మీట్‌లో చూపిస్తా అని అన్నారు.