VIDEO: గంజాయి తరలిస్తున్న యువకుడు అరెస్ట్

VIDEO: గంజాయి తరలిస్తున్న యువకుడు అరెస్ట్

RR: గంజాయి తరలిస్తున్న ఓ యువకుడిని మైలార్ దేవ్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో గంజాయి తరలిస్తున్న తరుణ్ శర్మ అనే యువకుడిని నేషనల్ పోలీసులు అకాడమీ ముందు పట్టుకున్నారు. అతని వద్ద 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.