జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్
SRPT: రెండు విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉదయం ఏడు గంటలకే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద, పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో జిల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేయడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేస్తున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది.