డిజిటల్ లైబ్రరీ ప్రారంభం

డిజిటల్ లైబ్రరీ ప్రారంభం

MDK: డిజిటల్ లైబ్రరీని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. మెదక్ గ్రంథాలయంలో నూతన డిజిటల్ లైబ్రరీ విభాగాన్ని గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ చిలుమల సుహాసిని రెడ్డితో కలిసి ప్రారంభించారు. లైబ్రరీని పరిశీలించి ఇంటర్నెట్ సౌకర్యం, వసతులు గురించి ఆరా తీశారు. కంప్యూటర్ ఆన్ చేసి ఇంటర్నెట్ వసతిని పరిశీలించారు.