VIDEO: 'నాణ్యతతో కూడిన వస్తువుల పంపిణీకి ప్రాధాన్యం'

VIDEO: 'నాణ్యతతో కూడిన వస్తువుల పంపిణీకి ప్రాధాన్యం'

MDK: నార్సింగి మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను ఇవాళ పంపిణీ చేశారు. మండల మహిళా సమాఖ్య సంఘం భవనంలో స్థానిక మహిళలకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు యాదగిరి మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, నాణ్యతతో కూడిన వస్తువుల పంపిణీకి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.