ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన రమాదేవి, శివలు

ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన రమాదేవి, శివలు

MBNR: పానుగల్ మండలం కేతేపల్లికి చెందిన కాకం రమాదేవి, నరాల శివలు డీఎస్సీలో ఎస్జీటీ ఉపాధ్యాయులుగా ఉద్యోగం సాధించారు. ఈ మేరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బుధవారం జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వారికి పలువురు గ్రామస్థులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.