బలవంతపు ఏకగ్రీవాలపై ఈసీ దృష్టి
TG: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల అధికారులకు ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. వేలం ద్వారా, బలవంతంగా సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు జరిగే ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించింది. ఈ మేరకు సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాల వేలంపై ప్రత్యేక పర్యవేక్షణ విభాగం ఏర్పాటు చేసింది.