అద్దంకి దయాకర్‌పై సీఈఓకు మాధవీలత ఫిర్యాదు

అద్దంకి దయాకర్‌పై సీఈఓకు మాధవీలత ఫిర్యాదు

HYD: హిందూ ధర్మం, మోదీపై అద్దంకి దయాకర్ చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సీఈఓ వికాస్ రాజ్‌ను సోమవారం బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత కలిసి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఎంఐఎం హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీపై ఫిర్యాదు చేశారు. ఒవైసీ పసిపిల్లలను సైతం రాజకీయంగా ప్రచారం చేస్తున్నారని ఆమె చెప్పారు.