VIDEO: కపిలతీర్థంలో అయ్యప్ప స్వాములు ఆందోళన

VIDEO: కపిలతీర్థంలో అయ్యప్ప స్వాములు ఆందోళన

TPT: కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద అయ్యప్ప దీక్ష దారులైన భక్తులు ఈరోజు ఉదయం ఆందోళన చేపట్టారు. కొన్ని రోజులుగా ఆయ్యప్ప మాలాధారులను కపిలేశ్వర పుష్కరిణీలో స్థానం చేయుటకు టీటీడీ అధికారులు అనుమతించట్లేదు. దీంతో కపిలేశ్వర స్వామి ఆలయం వద్దకు భారీగా భక్తులు తరలివచ్చి, టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్ నాయుడు 'డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్' అని నినాదాలు చేసి అసహనం వ్యక్తం చేశారు.