జర్నలిస్టుపై దాడి ఖండించిన వాల్మీకి బోయ సంఘం

జర్నలిస్టుపై దాడి ఖండించిన వాల్మీకి బోయ సంఘం

KRNL: విలేకరి సోమన్నపై దాడి దారుణమని మహర్షి వాల్మీకి బోయ సంఘం నాయకుడు గుజ్జుల గౌరీశ్వర నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమన్నను పరామర్శించారు. మార్చి 31న నందికొట్కూరులో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.