ప్రజల సమస్యలు తప్పక పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే కోట్ల
NDL: ప్రజల సమస్యలు తప్పక పరిష్కరిస్తామని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం బేతంచెర్ల మండలం పట్టణ కన్వీనర్ ఉన్నాం ఎల్లా నాగయ్య బుగ్గన ప్రసన్న లక్ష్మీ ఆధ్వర్యంలో మండల ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు. క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.