కుక్కల దాడిలో గాయపడిన బాలుని పరామర్శించిన మంత్రి

కుక్కల దాడిలో గాయపడిన బాలుని పరామర్శించిన మంత్రి

PDPL: ధర్మపురి మండలం హాయ్ అత్త నగర్ కుక్కల దాడిలో గాయపడిన బాలుడిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. బాలుడి ఆరోగ్యం గురించి వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అత్యవసర సాయంగా రూ.లక్ష చెక్కును కుటుంబానికి అందించారు. బాలుడి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు.