తిరుమలలో పారిశుద్ధ్యం టీటీడీ పటిష్ట చర్యలు

తిరుమలలో పారిశుద్ధ్యం టీటీడీ పటిష్ట చర్యలు

TPT: తిరుమలలో భక్తుల ఆరోగ్యం, పారిశుద్ధ్యం కోసం టీటీడీ పటిష్ట చర్యలు చేపట్టింది. సుమారు 4.5 చదరపు కిలోమీటర్ల పరిధిని 3 జోన్లు, 7 వార్డులుగా విభజించి పారిశుద్ధ్యాన్ని నిర్వహిస్తోంది. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు, ప్రతిరోజూ 9 టిప్పర్ల 45 ట్రిప్పుల్లో చెత్తను సేకరిస్తున్నారు. రోజుకు లక్ష మంది వరకు భక్తులు వస్తున్నా, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తుంది.