'విధి నిర్వహణలో ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్లక్ష్యం చేయవద్దు'

ELR: నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని డ్వామా పీడీ సుబ్బారావు అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉంగుటూరు మండల సామాజిక తనిఖీ ప్రజావేదిక గ్రామసభ జరిగింది. గ్రామాల వారీగా జరిగిన పని వివరాలను వివరించారు. ఈ కార్యక్రమంలో APD పురుషోత్తం, APD రాళ్ళకంటి విక్టర్, జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ నేతి బుజ్జి, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, ఎంపీడీవో మనోజ్ పాల్గొన్నారు.