కిషన్ రెడ్డిపై రేవంత్ తీవ్ర విమర్శలు

కిషన్ రెడ్డిపై రేవంత్ తీవ్ర విమర్శలు

TG: గుజరాత్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎందుకు గులాంగిరీ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 'రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కిషన్ రెడ్డి నోరెత్తడం లేదు. నా మీద ఒంటికాలిపై లేస్తున్నారు. నా మీద ఎగిరితే ఆయనకు ఏమొస్తుంది, మోదీ దగ్గర మాట్లాడాలి. KTRతో కిషన్ రెడ్డి చెడు స్నేహం చేస్తున్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణకు సహకరించలేదు' అని అడిగారు.