పుంగనూరు నుంచి బయలుదేరిన బస్సులు

పుంగనూరు నుంచి బయలుదేరిన బస్సులు

CTR: తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదర్శనకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన 6 బస్సులు శనివారం పుంగనూరు RTC బస్టాండ్ నుంచి బయలుదేరాయి. స్థానిక డిపో మేనేజర్ సుధాకరయ్య పూజలు చేసి ప్రారంభించారు. ప్రతి నెల పౌర్ణమి రోజు గిరి ప్రదక్షణ కోసం వెళ్లే భక్తులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవడంతో బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.