సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

PPM: పాలకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంపిలి గ్రామానికి చెందిన దుర్గారావుకు రూ. 1,38,427 విలువ గల చెక్కు, అదేవిధంగా ఆర్.బి.ఆర్ పేట గ్రామానికి చెందిన గోవిందరావుకు రూ. 46,084 విలువగల చెక్కును ఎమ్మెల్యే జయకృష్ణ అందజేశారు. అత్యవసర వైద్య ఖర్చుల నిమిత్తం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు