ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ సమస్యలు తలెత్తకుండా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి: సుండుపల్లె MRO
➢ పెద్దముడియంలో నీట మునిగిన పంటలను పరిశీలించిన ADA అనిత
➢ బద్వేల్‌లో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన MPDO మల్లీశ్వరి
➢ చాపాడులో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించిన AO దేవి పద్మలత