VIDEO: గూడూరులో పోలీసుల తనిఖీలు

VIDEO: గూడూరులో పోలీసుల తనిఖీలు

TPT: గూడూరు రెండో పట్టణం గాంధీనగర్ దండోరా కాలనీలో గురువారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని పది ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు టూ టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. మత్తుపదార్థాలు గాంజా వంటి నిషేధిత పదార్థాలను కలిగి ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.